PPM: పాలకొండలో MLC విక్రాంత్ స్వగృహంలో బుధవారం ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరించనున్నామని MLC, మాజీ MLA కళావతి తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన వైసీపీ అధ్యక్షులు, ZPTC, MPP, మాజీ కౌన్సిలర్లు, MPTC, మాజీ సర్పంచులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.