KRNL: కర్నూలు కలెక్టరేట్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “హై-టి” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి TG భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, jc నూరుల్ ఖమర్ పాల్గొన్నారు.