TPT: తిరుపతి శ్రీస్వామి హధీరాంజీ మఠం మహంత్‌గా అర్జున్ దాస్‌కు మరోసారి అవకాశం లభించింది. ఈమేరకు రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాణిపాకం ఆలయంలో ఈవో పెంచల కిషోర్ నుంచి అర్జున్ దాస్ సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి.. అక్కడి నుంచి కాణిపాకం వస్తారు.