NDL: వెలుగోడు ఏపీ మోడల్ జూనియర్ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ నళిని శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 3న ఎంపిక జాబితా, 6న సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందిన్ని వెల్లడించారు. బీసీ, ఓసీకి రూ.200, ఎస్సీ, ఎస్టీకి రూ.150 ఫీజు నిర్ణయించారాన్ని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.