HNK: ఏప్రిల్ 7వ తేదీన ముంబైలో MRPS జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు సుకుమార్ అన్నారు. హనుమకొండ జిల్లాలోని MRPS, అనుబంధ సంఘాల నేతలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ మేరకు నయీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు ఉన్నారు.