మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కల్వల జగన్మోహన్ రావుకు మరో పదవి వరించింది. కాంగ్రెస్ అనుబంధ విభాగాలు ఆర్జీపీఎస్, సేవాదళ్, మైనారిటీ, డాక్టర్ సెల్, ఐఎన్టీయూసీ, ఎస్టీ సెల్ జిల్లా ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఇవాళ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.