ADB: మథుర లబాన జాతిని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా మెమోరాండం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. రేపు బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామానికి రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేయనున్నట్లు సమాజ జిల్లా అధ్యక్షుడు సాబ్లే అమర్ సింగ్ తెలిపారు.