NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ విశ్వనాథరావు వారి ధర్మపత్ని మంగళ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కొరకు వారు 50,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.