GNTR: ఎన్టీఆర్ బస్టాండ్లోని దుకాణాలపై జిల్లా ప్రజా రవాణా అధికారిణి సామ్రాజ్యం మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. వస్తువులను కేవలం ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని, రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని షాపుల యజమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనంతరం బస్టాండ్ మరుగుదొడ్లను పరిశీలించిన ఆమె.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వాటిని నిరంతరం క్లీన్గా ఉంచాలన్నారు.