CTR: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పెరుమాళ్ళపల్లి పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ తులసి మోహన్ రెడ్డి, హెడ్మాస్టర్ సుభాష్ రెడ్డి, ఉపాధ్యాయురాలు శ్రీదేవి, గ్రామ ప్రజాప్రతినిధులు బోడి రెడ్డి రామకృష్ణారెడ్డి, బండి ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.