SKLM: జిల్లాకు చెందిన అర్జున ఆర్చరీ అకాడమీకి చెందిన ఏడుగురు విద్యార్థులు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6 వరకు గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీయూలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నారు. కోచ్లు, అకాడమీ ప్రతినిధులు విద్యార్థులను అభినందించారు.