ప్రకాశం: ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించనున్న వర్చువల్ మహానాడు కార్యక్రమం సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జులు, మండల పార్టీ అధ్యక్షులతో శుక్రవారం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి టీడీపీ కార్యాలయంలో సమావేశంలో నిర్వహించారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం చేసుకొని మహానాడును విజయవంతం చేయాలని కోరారు.