KDP: పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల గ్రామంలో స్మార్ట్ కిచెన్ నిర్మాణ పనుల పురోగతిని ఈరోజు అధికారులు పరిశీలించారు. బద్వేల్ ఆర్డీవో, డీఈఈ, తహశీల్దార్, ఎంపీడీఓ, పీఆర్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తదితరులు కలిసి పనుల స్థితిని సమీక్షించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.