W.G: తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పర గూడెం పంచాయతీ పరిధిలో ఇటీవల జరిగిన చెరువు అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ ఎం.రమేష్ బాబు ఇవాళ మధ్యాహ్నం పరిశీలించారు. ఉపాధి శ్రామికులకు పలు సూచనలు చేసి, ఎం.ఎం.ఎం.ఎస్ అప్లో ఏవిధంగా కూలీల అటెండెన్స్ పంపాలో సిబ్బందికి వివరించారు. మాధవరం, దండగర్ర గ్రామాలను ఫీల్డ్ విజిట్ చేశారు.