NTR: రాష్ట్ర ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం నిరుద్యోగులకు గొప్ప శుభవార్త అని TNSF జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ అన్నారు. శుక్రవారం విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపాలన్న లక్ష్యంతో, 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.