PLD: నరసరావుపేట (మం) జొన్నలగడ్డలోని వినాయకుడి గుడి సెంటర్లో నూతన విద్యుత్ త్రీఫేస్ లైన్ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గ్రామంలో విద్యుత్ సమస్యలు తగ్గేందుకు ఈ పనులు ఉపయోగపడతాయని గ్రామస్తులు తెలిపారు.