NTR: వ్యవస్థాపకులు NTR జయంతిని పురస్కరించుకొని గురువారం ప్రొద్దుటూరులో NTR నంద్యాల వరదరాజుల రెడ్డి కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ అభివృద్ధి పథకాలను NTR తీసుకువచ్చాడన్నారు. ఇప్పటికీ ఆ వర్గాల వారు TDP వెన్నంటే ఉన్నారన్నారు. 2వ రోజు మహానాడు కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులోని 12 క్లస్టర్లలో ఘనంగా నిర్వహించారు.