SDPT: గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు N. రామ్ చందర్ రావు సూచించారు. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో గజ్వేల్ నాయకులతో మాట్లాడిన ఆయన, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తే పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని అన్నారు. నాయకుల సేవలను అభినందించారు.