‘పెద్ది’లో నటించిన దివ్యేందు శర్మపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను ఆఫ్‌స్క్రీన్‌లో పద్ధతైన జెంటిల్‌మ్యాన్ అని, కానీ ఆన్‌స్క్రీన్‌పై మాత్రం అలా కాదని చమత్కరించాడు. అలాగే ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘రోజూ పెద్ది పాత్ర గురించే ఇంట్లో, ఫ్రెండ్స్‌తో మాట్లాడేవాడిని. నా కెరీర్లో ఇంతగా లీనమైన చిత్రాలు చాలా తక్కువ’ అని చెప్పుకొచ్చాడు.