AP: రాష్ట్రంలో నీటి పారుదల అభివృద్ధికి TDP ప్రభుత్వాలే పునాది వేశాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడాల్సి వస్తే TDP ముందు, తర్వాత అనే విధంగా ఉందన్నారు. జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని, రూ.18 వేల కోట్ల అప్పులను మిగిల్చారని ఆరోపించారు. రాయలసీమకు జీవనాడైన హంద్రీనీవా ప్రాజెక్టును కూడా జగన్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.