SKLM: సెల్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఇది ఉంటే ఒక పోలీస్ మీ వెంట ఉన్నట్లేనని శక్తి టీం సభ్యులు గిరిధర్, గణేష్ తెలిపారు. సోమవారం సంతబొమ్మాలి జిల్లా పరిషత్ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపదలో ఉన్న సమయంలో శక్తి యాప్ రక్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాబురావు పాల్గొన్నారు.