విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబోలో వస్తున్న ‘రౌడీ జనార్ధన’ షూటింగ్ వేగంగా సాగుతోంది. మే నెలాఖరున రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌పై ఓ సాంగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఈ మూవీలో యాక్షన్ సీన్లు మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.