AP: మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. భాస్కర్‌రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.