KDP: ఇంటి పన్ను, నీటి పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం JMD మున్సిపల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఇవాళ రాత్రి 11 గంటల వరకు కౌంటర్ తెరిచే ఉంటుందని ఆయన తెలిపారు. పెనాల్టీతో ఉన్నవారికి 50 శాతం రాయితీ కూడా కల్పించమన్నారు.