గుంటూరు నగరపాలక సంస్థ 2025-26లో ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించింది. విజయవాడలో జరిగిన వర్క్‌షాప్‌లో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సీడీఎంఏ సంపత్ కుమార్ చేతుల మీదుగా కమిషనర్ కే. మయూర్ అశోక్ ప్రశంసా పత్రం, షీల్డ్ అందుకున్నారు.