కృష్ణా: ఉయ్యూరులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ MLC YVB రాజేంద్ర ప్రసాద్, క్రైస్తవుల శ్మశానవాటికల సమస్యను పరిష్కరించాలని మైనారిటీ మంత్రి NMD ఫరూఖ్‌ను కోరారు. సీఎం చంద్రబాబు హామీ చేసినట్లుగా రాష్ట్రవ్యాప్తంగా స్మశాన స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని అన్నారు.