CTR: పెనుమూరు మండలంలో శుక్రవారం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే వి.ఎం. థామస్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి పలు గ్రామాల్లో రోడ్ల ప్రారంభోత్సవాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నూతన భవనం ప్రారంభం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటారు.