ELR: చింతలపూడి కార్యాలయంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వచ్చిన వారిని పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా వచ్చిన వినతులను పరిశీలించి బాధితులకు పరిష్కారం చేయవలసిందిగా ఆయా శాఖ అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.