ATP: రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఐకెపి యానిమేటర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. పంగల్ రోడ్డు సమీపంలోని TTDCలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాలకు చెందిన 120 మందికి వీటిని అందజేశారు. అధికారులతో కలిసి ఆమె ఈ పంపిణీ చేపట్టారు.