AKP: గొలుగొండ మండలం సీహెచ్.ఎర్రవరం అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పివి.రాఘవ ఆధ్వర్యంలో మంగళవారం పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. శిశువు జన్మించిన మొదటి రెండు సంవత్సరాల మెదడు అభివృద్ది 80శాతం జరుగుతుందని, ఈ సమయంలో పిల్లల పట్ల తల్లులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అలాగే, పోషకాహారం అందించాలని సూచించారు.