ASR: డంబ్రిగుడ మండలం పరిధిలో రంగెలిసింగ్ గ్రామం కిల్లో భాస్కరరావు రైతు కాఫీ తోటలో వేసిన పనస మొక్క కీ పెద్ద పనసకాయ కాయకాయడాన్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వింత ఘటన చూడడానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. వీటిని చూసి ఆశ్చర్యానికి గురౌతున్నారు.