E.G: టీడీపీ బుధవారం ప్రకటించిన నూతన పొలిట్ బ్యూరోలో రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సభ్యుడిగా నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, CM చంద్రబాబు ప్రకటించిన ఈ నూతన కమిటీలో గోరంట్లతో పాటు ఇతర కీలక నాయకులకు చోటు కల్పించారు. కాగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు.