AP: మావిగన్ అంటే అర్థం ఏంటో జగన్కు తెలుసా అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. అమరావతి దేవత రాజధాని అంటే.. జగన్ సహించలేకపోతున్నారని విమర్శించారు. దేవతలు నచ్చనివారిని రాక్షసులనే అంటారని తెలిపారు. జగన్ చెప్పిన మావిగన్ CRDA పరిధిలోనే ఉందని చెప్పారు. మూడు రాజధానులని చెప్పి జగన్ చేసిందేంటని ప్రశ్నించారు.