TPT: తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డిని ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ మన్నూరు సుగుణమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుపతితో పాటు తుడా పరిధిలో పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి, నగర సుందరీకరణ పనులపై ఇరువురు చర్చించారు.