BDK: భద్రాచలం రహదారి నుండి పాల్వంచ వైపునకు రెండు బైక్‌లపై నలుగురు యువకులు గంజాయిని తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఖమ్మం టాస్క్ ఫోర్స్ పోలీసులు పాల్వంచ మండలం కేశవాపురం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. భద్రాచలం వైపు నుంచి రెండు బైక్‌ల్లో వస్తున్న నలుగురు యువకులు అనుమానస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా గంజాయి దొరికింది.