ELR: కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగానే కేంద్రం పనిచేస్తుందని CPI MLన్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు రమణ విమర్శించారు. CPI ML 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనం వద్ద జెండాను ఆయన ఎగురవేశారు . నేడు కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలమన్నారు.