TPT: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబును శ్రీకాళహస్తి బీజేపీ ఇంఛార్జ్ కోలా ఆనందకుమార్ విద్యానికేతన్ కాలేజ్ నందు వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిశారు. ఈ సందర్భంగా గజమాలను వేసి శాలువాతో ఆయనను సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తి స్వామి-అమ్మవార్ల తీర్థ ప్రసాదములు అందజేశారు.