VSP: జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని జనసేన బహిష్కృత నేత బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఓప్రకటన విడుదల చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అవినీతి నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.