MBNR: జిల్లాలో మాతృ మరణాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృ మరణాలకు సంబంధించి కలెక్టర్కు డిఎం అండ్ హెచ్ ఓ వివరించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.