VSP: గాజువాక నియోజకవర్గం తలారివానిపాలెంలో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.