KDP: చాపాడు మండలం ఖాదర్ పల్లి గ్రామంలో గురువారం ఉదయం జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల HM కమలనాథ శర్మ ఆధ్వర్యంలో ‘బడిబాట’ కార్యక్రమం జరిగింది. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ, పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందిస్తోందని తెలియజేశారు.