SS: టీడీపీ మహానాడు వేదికగా రాష్ట్ర మంత్రి సవిత పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. కార్యకర్తల సంక్షేమ నిధి కోసం తన వంతు సహాయంగా రూ.50 లక్షల ఆర్థిక విరాళాన్ని ఆమె అందజేశారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ విరాళం ప్రకటించినందుకు మంత్రిను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.