CTR: గుడిపాల మండలం 190 రామాపురంలో నూతనంగా నిర్మించిన నాగాలమ్మ ఆలయంలో నాగ ప్రతిష్ట, కుంబాభిషేక వేడుకలు సోమవారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. పూజల్లో చిత్తూరు, పూతలపట్టు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ మురళీమోహన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, వారికి తీర్థ ప్రసాదాలు అందించారు.