ATP: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీలో కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు హాజరై అభివృద్ధిపై చర్చించారు.