TPT: ఇవాళ ఉదయం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, కూటమి నాయకులు హాజరయ్యారు.