CTR: పూతలపట్టులో తిరుపతి ఎన్ఫోర్స్మెంట్ నిఘా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గృహ ఉపయోగాలకు ఉపయోగించే 4 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనధికారంగా గ్యాస్ సిలిండర్ల నిల్వపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.