SKLM: మెలియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామంలో ఇటీవల గ్రామ సర్పంచ్ చేసిన అభివృద్ధి పనులను టెక్కలి DLPO రమణ, ఎంపీడీవో పి. నరసింహ ప్రసాద్ శనివారం పరిశీలించారు. గ్రామస్తులు కలెక్టర్‌కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ చేసిన పాత అభివృద్ధి పనులను పరిశీలించడం జరుగుతుందన్నారు. పనుల వివరాలు కలెక్టర్‌కి నివేదిక అందజేస్తామన్నారు.