ప్రకాశం: గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కాపురం పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చ్‌లో భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన చేశారు. ఏసుక్రీస్తు శిలువపై మాట్లాడిన ఏడు మాటల గురించి వక్తలు బోధించాగా, ప్రపంచ మానవాళి చేసిన పాపాల కొరకు ఏసుక్రీస్తు సిలువలో ప్రాణ త్యాగం చేశారని పాస్టర్ పులుకూరి అమృత్ తేజ్ చెప్పుకొచ్చారు.