AKP: రాంబిల్లి మండలం లాలం కోడూరు పంచాయతీ రామచంద్రపురంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు ఎం.రమణారావు బుధవారం ప్రజావాణిలో ఎమ్మెల్యే విజయ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. రెండు సంవత్సరాలుగా మంచినీటి సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వివరించారు.
Tags :