CTR: డీ.ఎం. పురం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా కర్వేటినగరం ఎస్సై తేజస్విని విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు వారి చదువులో ప్రోత్సహించి, ఉజ్వల భవిష్యత్తు వైపు ప్రేరేపించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆమె తెలిపారు. విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.